సిరిసిల్ల: ప్రాణాలర్పించిన పోలీస్ కిష్టయ్యకు నివాళులర్పించిన నాయకులు

67చూసినవారు
సిరిసిల్ల: ప్రాణాలర్పించిన పోలీస్ కిష్టయ్యకు నివాళులర్పించిన నాయకులు
రాజన్న సిరిసిల్ల జిల్లా, నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట మండలం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన పోలీస్ కిష్టయ్యకు అమరవీరుల స్తూపం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం నివాళులర్పించారు. పోలీస్ కిష్టయ్య తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుడు అని వారు కొని యాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి, జిల్లా ముదిరాజ్ సంఘం నాయకులు లక్ష్మణ్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్