సిరిసిల్లను టీబీ రహిత జిల్లాగా మార్చడమే లక్షం

71చూసినవారు
సిరిసిల్లను టీబీ రహిత జిల్లాగా మార్చడమే లక్షం
టీబీ అలెర్ట్ ఇండియా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారి దండు బోయిన శ్రీనివాస్ అన్నారు. బుధవారం బోయినపల్లి మండలం విలాసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ నివారణ పై ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అధిక సంఖ్యలో కేసులు మన ఇండియాలోనే నమోదు అవుతున్నాయని, మరియు దీని ద్వారా మరణాల సంఖ్య కూడా అధిక సంఖ్యలోనే జరుగుచునవి అని. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఐదు జిల్లాలను ఎంపిక చేసిందని అందులో సిరిసిల్ల జిల్లా కూడా ఒకటని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్