రాజన్న ఆలయానికి అతి సమీపంలో తప్పిన పెను ప్రమాదం

6941చూసినవారు
రాజన్న ఆలయానికి అతి సమీపంలో తప్పిన పెను ప్రమాదం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ దేవాలయ విఐపి పార్కింగ్ ఏరియాలో ఆదివారం ప్రమాదవశాత్తు చెట్టు రోడ్డుపై పడటంతో ప్రమాదం ఏర్పడింది. విఐపి పార్కింగ్ ఏరియా చింత చెట్ల కింద పార్కింగ్ చేసిన పోలీస్ వాహనం, భక్తుల వాహనాలపై చెట్టు పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. చెట్టు విరిగి వాహనాలపై పడడంతో వాహనాలు ధ్వంసం అయ్యాయి. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సంబంధిత పోస్ట్