ఘనంగా శివ కళ్యాణ మహోత్సవం

3307చూసినవారు
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శివ కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని చూసి తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం భక్తజన సందోహంగా మారింది. అర్చక స్వాములు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్