విద్య కార్పోరేటీకరణను అధికారులు అడ్డుకోవాలి: రవితేజ గౌడ్

67చూసినవారు
విద్య కార్పోరేటీకరణను అధికారులు అడ్డుకోవాలి: రవితేజ గౌడ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యా సంస్థలు హైదరాబాద్ తరహాలో కార్పోరేటీకరణ చేస్తున్నాయి. పట్టణంలో పలు పేరొందిన పాఠశాలల అనుమతి రద్దు చేయాలని అన్నారు. ఫీజు నియంత్రణ చేపట్టాలని మండల, జిల్లా విద్యాధికారులకు ఫిర్యాదు చేసిన టిపిసిసి ప్రచార కమిటీ సభ్యులు, లీగల్ సెల్ కన్వీనర్ బుర్ర రవితేజ గౌడ్. హంగులు ఆర్భాటాలు చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్