రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ శంకరయ్యను ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం రాత్రి సస్పెన్షన్ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన సమయంలో విధుల పట్ల శంకరయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించాడన్న ఆరోపణల మేరకు సస్పెన్షన్ చేసినట్లు తెలుస్తోంది.