సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ

50చూసినవారు
సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో గురువారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. గ్రామ శాఖ అధ్యక్షులు ఎక్కలదేవి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఫిరోజ్ పాషా మాట్లాడుతూ. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అందిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్