వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం

55చూసినవారు
వైద్య ఖర్చుల కోసం ఆర్థిక సహాయం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ లో ఇటీవల విలీన గ్రామమైన కోనాయిపెల్లికి చెందిన ఏరెళ్లి సాయి కుమార్ గత 10 రోజుల క్రితం రోడ్ యాక్సిడెంట్ లో గాయపడ్డాడు. ఆసుపత్రిలో చేరిన సాయిని చూసి డాక్టర్ సీరియస్ అని చెప్పడంతో
మన చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు చిన్ననాటి బాల్య మిత్రుడి కొడుకు కావడంతో ట్రస్ట్ నుండి 33వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్