విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ప్రభుత్వ విప్ ఆది

75చూసినవారు
విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన ప్రభుత్వ విప్ ఆది
వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో లయ క్లబ్ వారి 30 వార్షికోత్సవం పునస్కరించుకొని గత రెండు రోజులుగా నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రామీణ స్థాయి ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్ లో విజేతలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బహుమతులు ప్రధానం చేశారు. శనివారం నూకలమర్రి, చెక్కపల్లి ఫైనల్ లో తలపడగా చెక్కపల్లి టిం విజేతగా నిలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్