జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించిన రూరల్ ఎస్సై మారుతి

59చూసినవారు
జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించిన రూరల్ ఎస్సై మారుతి
వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో జిల్లా పోలీస్ శాఖా ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళా పోస్టర్ ను రూరల్ ఎస్సై మారుతి శనివారం ఆవిష్కరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ నెల 13న సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో సుమారు 60కి పైగా కంపెనీల సహాయంతో 1000 పైగా ఉద్యోగ అవకాశాలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్