కార్మికుల సమస్యలు పరిష్కరించండి

64చూసినవారు
వేములవాడ మున్సిపల్ లో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల గురించి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు శనివారం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు కల్లపల్లి నరసయ్య, గ్రామపంచాయతీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ధుడ్రపల్లి రవీందర్, కార్మికులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్