ప్రత్యేక అభిషేక పూజలు

75చూసినవారు
వేములవాడ రాజన్న ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీభీమేశ్వర ఆలయం సమీపంలోని భీమేశ్వర సదన్ లోని పురాతన మండపంలో కొలువైన శ్రీగణపతి రాజరాజేశ్వర స్వామికి సోమవారం అర్చకులు చక్రవర్తుల శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించగా పట్టణ ప్రజలు పాల్గొని సేవలో తరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్