వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాలి: లంబాడీల ఐక్యవేదిక

80చూసినవారు
వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాలి: లంబాడీల ఐక్యవేదిక
కోనరావుపేట మండల కేంద్రంలోని మరిమడ్ల శివారు ప్రాంతాల్లో లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బానోత్ నరేష్ నాయక్ మాట్లాడుతూ. అటవీ ప్రాంతంలో
నివసిస్తున్నటువంటి వన్య ప్రాణాలకు కాపాడే దశగా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు, మండుటెండల నుండి కాపాడే దిశగా నీటి వసతులు కల్పించాలని, రక్షణకు తగు చర్యలు తీసుకొని జీవ వనరులను కాపాడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్