వేములవాడలో అంతర్జాతీయ మేడే వేడుకలు

81చూసినవారు
వేములవాడలో అంతర్జాతీయ మేడే వేడుకలు
వేములవాడ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సిఐటియు మున్సిపల్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం అశోక్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ట్రేడ్ యూనియర్ ఏర్పడటంతో కార్మికుల్లో చైతన్యం పెరిందని అన్నారు. కార్మికులు, నేతలు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్