వేములవాడ పట్టణంలోని పురుట్ల బస్టాండ్ ప్రాంతంలో గల (మానాల) తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ASP శేషాద్రి రెడ్డిలు విద్యార్థులతో కలిసి డాన్స్ చేశారు. తెలంగాణ సర్కార్ అన్ని ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులకు ఒకే రకమైన ఆహారం అందించాలనే సంకల్పంతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముందుగా ఎమ్మెల్యేకు విద్యార్థులు ఉపాధ్యాయ బృందం ఘన స్వాగతం పలికారు.