ఓంకారేశ్వర్ లో బతుకమ్మ ఆడిపాడిన వేములవాడ మహిళలు

63చూసినవారు
వేములవాడ పట్టణానికి చెందిన అనువంశిక అర్చక కుటుంబ సభ్యులు మధ్యభారత తీర్థయాత్రలకు వెళ్లిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ జ్యోతిర్లింగ క్షేత్రం అయిన ఓంకారేశ్వర్ లో శనివారం వేములవాడ అనువంశిక అర్చక కుటుంబ సభ్యులు ఉపాధ్యాయుల కరుణ చంద్రశేఖర్, ఉపాధ్యాయుల పద్మ చంద్రమోహన్లు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చి ఆట పాటలతో బతుకమ్మను ఆడి నర్మదా నదిలో నిమజ్జనం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్