పీకల్లోతు కష్టాల్లో కవిత.. బెయిల్ రాకపోవటానికి కారణం వీరే..!

57చూసినవారు
పీకల్లోతు కష్టాల్లో కవిత.. బెయిల్ రాకపోవటానికి కారణం వీరే..!
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టయిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ కేసులో జూలై 7వ తేదీ వరకు, ఈడీ కేసులో జూలై 3 వరకు కవితకు జ్యుడిషీయల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే విచారణకు వచ్చినప్పుడల్లా సీబీఐ, ఈడీ అధికారులు కవిత నేరం చేశారు అనడానికి తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని కోర్టులో బలంగా వాదిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్సీ కవితకు ఈ కేసు నుండి ఉపశమనం దొరకడం లేదు.

సంబంధిత పోస్ట్