ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్

62చూసినవారు
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మొత్తం నాలుగు రహదారులను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. విశాఖపట్నం - అరకు మార్గంలో నాలుగు లైన్ల రహదారికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే విశాఖ - అరకు రూట్లో పెందుర్తి - బౌడరా మధ్య ఎన్‌హెచ్‌-516బి విస్తరణకు కూడా కేంద్రం ఆమోదం తెలిపింది. ఇందుకోసం 956.21 కోట్ల రూపాయల వ్యయం కానుందని అంచనా.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్