తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

60చూసినవారు
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిజాస్టర్ రెస్పాన్స్ బృందాల (DRF) సేవలను ఓఆర్ఆర్ పరిధి వరకు విస్తరించింది. ఆకస్మిక వర్షాలు, వరదలు, విపత్తుల సమయంలో రెస్పాన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న 30 DRF బృందాలకు అదనంగా మరో 15 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎస్ శాంతి కుమారి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్