ఖమ్మంలో 20, 200 రూపాయలు పలికిన మిర్చి జెండా పాట

77చూసినవారు
ఖమ్మంలో 20, 200 రూపాయలు పలికిన మిర్చి జెండా పాట
ఖమ్మం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో సోమవారం మార్కెట్ నిర్వాహకులు మిర్చికి జెండా పాట నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం మిర్చి జెండా పాట 20, 200 పలికినట్లు తెలిపారు. అదే విధంగా మార్కెట్ కు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్