ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో కొత్త పేరు

14068చూసినవారు
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో కొత్త పేరు
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి డిప్యూటీ సీఎం భట్టి తన భార్య నందినికి ఆశిస్తున్నారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఈ రేసులో ఉన్నారు. తాజాగా ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ అనూహ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన సీఎం రేవంత్ సన్నిహితుడు మండవ వెంకటేశ్వరరావు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. మరి ఎవరు బరిలో ఉండనున్నారో వేచి చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్