మత విద్వేషాలతో లబ్ధికి బీజేపీ కుట్ర: మంత్రి

50చూసినవారు
మత విద్వేషాలతో లబ్ధికి బీజేపీ కుట్ర: మంత్రి
మత విద్వేషాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ చూస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మేయర్ నీరజతో పాటు కార్పొరేటర్లు శుక్రవారం కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తర భారతదేశంతో పాటు మిగిలిన రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ముందంజలో ఉందని తెలుస్తోందని చెప్పారు. తద్వారా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కాయమని తెలిపారు.

ట్యాగ్స్ :