ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలి

79చూసినవారు
ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి(గ్రీవెన్స్ డే)లో భాగంగా ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. ఈ మేరకు వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు, దరఖాస్తులను స్వీకరించిన వారు మాట్లాడుతూ సంబంధిత శాఖల అధికారులు ప్రతీ ఫిర్యాదును పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్