ఖమ్మం జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో కొన్ని నెలల క్రితం వృద్ధులకు, చిన్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎస్క్లేటర్ అలంకారప్రాయంగా మాత్రమే ఉందని ప్రజలకు వాడుకలో లేదని స్థానిక ప్రయాణికులు వాపోతున్నారు. కావున తక్షణమే సంబంధిత రైల్వే అధికారుల స్పందించి ఎస్కలేటర్ ను ప్రయాణికులకు వాడుకలోకి తీసుకురావాలని కోరుతున్నారు.