డబ్బు, మద్యానికి ఓటు అమ్ముకోవద్దు

53చూసినవారు
డబ్బు, మద్యానికి ఓటు అమ్ముకుంటే బతికున్న శవంతో సమానం అని జైభారత్ జస్ట్ ఓట్ క్యాంపెయిన్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి సత్యనారాయణ గోల, ఖదిజ్ఞాసి వీరన్న గురువారం తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. ధనప్రవాహం వెల్లువలా ప్రవహిస్తున్న ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ ద్వారా నిరుపేద వర్గాల వారు చట్టసభల్లోకి అడుగు పెట్టే పరిస్థితి లేదన్నారు.