విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంపు

53చూసినవారు
విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యం పెంపు
విద్యుత్ వినియోగం పెరగడంతో ఖమ్మం నగరంలోని టౌన్-4 సెక్షన్ పరిధిలో పలు ట్రాన్స్ ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచారు. 100 కేవీ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ల స్థాయిని 160 కేవీ సామర్థ్యానికి పెంచి ఏర్పాటు చేశారు. అబ్దుల్ కలాం రోడ్ నంబర్-2, సీతారాంనగర్ రోడ్ నంబర్ -13, మజీద్ సెంటర్(గుర్రాల బొమ్మ), పోలియో హోం డీటీఆర్, శ్రీరాంనగర్ రోడ్ నంబర్ -6లలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్