ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి

79చూసినవారు
ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు అనుబంధ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీ లేని పోరాటాలు చేస్తామని టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఖమ్మంలోని సంఘం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్లలో ఉద్యోగులకు డీఏ, ఎరియర్స్, జీపీఎఫ్ కు సంబంధించి సుమారు రూ. 5, 400కోట్ల బకాయి ఉందన్నారు. వీటిపై గత ప్రభుత్వం హామీలు ఇచ్చినా అమలు చేయలేదని తెలిపారు.

సంబంధిత పోస్ట్