విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక

84చూసినవారు
విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక
ఖమ్మం నగరంలోని రమణగుట్ట 11 కేవీ ఫీడర్ మరమ్మతుల కారణంగా సోమవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని టౌన్-2 ఏఈ నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో వివేకానంద కాలనీ, రమణగుట్ట తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని చెప్పారు. కావున విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఏఈ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్