ఖమ్మం డీసీఎంఎస్ చైర్మన్ గా కొత్వాల శ్రీనివాసరావు

66చూసినవారు
ఖమ్మం డీసీఎంఎస్ చైర్మన్ గా కొత్వాల శ్రీనివాసరావు
ఖమ్మం జిల్లా మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బాధ్యతలను ప్రస్తుత వైస్ చైర్మన్ గా ఉన్న కొత్వాల శ్రీనివాసరావుకు అప్పగిస్తూ జిల్లా సహకార అధికారి విజయ కుమారి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం ఖమ్మం డీసీఎంఎస్ చైర్మన్ గా ఉన్న రాయల వెంకటశేషగిరిరావు గంగదేవిపాడు సొసైటీ అధ్యక్ష పదవితోపాటు ఖమ్మం డీసీఎంఎస్ డైరెక్టర్, చైర్మన్ పదవులను కోల్పోయారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్