వచ్చేనెల 6 నుంచి కేయు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

572చూసినవారు
వచ్చేనెల 6 నుంచి కేయు డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ రెండు, ఆరో సెమిస్టర్ పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు 7, 9, 15, 17, 20, 22, 24, 27 36 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని కేయు పరీక్షల నియంత్రణాధికారి ఎస్. నర్సింహాచారి, అదనపు నియంత్రణాధికారి తిరుమలాదేవి తెలిపారు.

సంబంధిత పోస్ట్