ఉపకారం చేసిన వారిని మరిచిపోం

58చూసినవారు
ఉపకారం చేసిన వారిని మరిచిపోం
ఉపకారం చేసిన వారిని మరిచిపోమని ఖమ్మం జిల్లా కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు ఎర్నేని రామారావు అన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమ్మ కులంలోని అట్టడుగు పేదల అభివృద్ధికి అడిగిన వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని పేర్కొంటూ తమ సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి ఉంటుందన్నారు. నల్లమోతు రఘు, ఈసీ సభ్యులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్