రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి

72చూసినవారు
రాష్ట్ర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి
ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముస్లిమ్ సోదరులు ఈ రంజాన్ పర్వదినాన్ని తమ కుటుంబ సభ్యులతో జరుపుకుని ఆ అల్లా దీవెనలతో ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్