జిల్లా కలెక్టర్ తో మంత్రి తుమ్మల తనయుడు భేటీ

67చూసినవారు
ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ భేటీ అయ్యారు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ఆసుపత్రి సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తో కలిసి ఆయన జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులకు అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్