జిల్లా అభివృద్దే నా ధ్యేయం: నామా

77చూసినవారు
జిల్లా అభివృద్దే నా ధ్యేయం: నామా
కారు గుర్తుకు ఓటేసి తనకు మద్దతు ఇవ్వాలని ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ది నామ నాగేశ్వరరావు కోరారు. ఆదివారం ఉదయం ఖమ్మం రాపర్తి నగర్ బీసి కాలనీ గ్రౌండ్ నందు మార్నింగ్ వాక్ లో భాగంగా పలువురు వాకర్స్ ను కలసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. రాజకీయాలకు అతీతంగా పని చేశానని, ఖమ్మం ప్రజల సంక్షేమం, జిల్లా అభివృద్దే నా ధ్యేయం అన్నారు ఆయన వెంట కార్పొరేటర్ దోరేపల్లి శ్వేత, నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్