నామ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

73చూసినవారు
నామ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
ఖమ్మం లోక్ సభ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేసి అత్యధిక మెజార్టీ సాధించాలని ఎమ్మెల్సీ తాతా మధు సూచించారు. శుక్రవారం ఖమ్మంలో పువ్వాడ నివాసంలో జరిగిన రఘునాథపాలెం ముఖ్యనాయకుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో అమలుచేసిన సంక్షేమ పథకాలను ప్రతీ గడపకు వెళ్లి వివరించాలని తెలిపారు. అంతేకాక కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు విస్మరించిన అంశంపై ప్రచారం చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్