ధరణి ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలి

71చూసినవారు
ధరణి ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలి
ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులతో ధరణి దరఖాస్తులు, పెండింగ్ రిజిస్ట్రేషన్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణి దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్లో పొందుపర్చాలని, ఆపై ఆర్డీఓ, అక్కడి నుంచి అదనపు కలెక్టర్ కు చేరితే పరిష్కారం పూర్తవువుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్