సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు

84చూసినవారు
సీపీఐ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు
తెలంగాణ రాష్ట్ర పదవ అవతరణ దినోత్సవ సందర్భంగా ఖమ్మం జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ శాసనమండలి సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్లు పూర్తిచేసుకున్న చారిత్రక సందర్భంలో రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటాలు త్యాగాలను స్మరించుకున్నారు. జిల్లా ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్