ఖమ్మంలో కమలం జెండా ఎగరడం ఖాయం: తాండ్ర

54చూసినవారు
ఖమ్మంలో కమలం జెండా ఎగరడం ఖాయం: తాండ్ర
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లోక్ సభ స్థానాన్ని బీజేపీ వందకు వంద శాతం కైవసం చేసుకోబోతుందని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. ఆదివారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో బీజేపీకి వస్తున్న ఆదరణ చూస్తుంటే ఖచ్చితంగా ఖమ్మంలో కమలం జెండా ఎగరడం ఖాయమన్నారు. దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తూ ఓట్లు అడుగుతున్నారని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్