ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

52చూసినవారు
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ వీవీ కృష్ణారావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. అమరవీరుల స్తూపం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో బచ్చల పద్మచారి, పెళ్లూరి విజయ్కుమార్, నేలవెళ్లి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్