ఆర్టీసీ పురోగతికి డ్రైవర్ కండక్టర్ లే కీలకం: వెంకన్న

83చూసినవారు
ఆర్టీసీ పురోగతికి డ్రైవర్ కండక్టర్ లే కీలకం: వెంకన్న
సమిష్టి కృషితోనే సంస్థ అభివృద్ధి సాధ్యమవుతుందని, సంస్థ అభివృద్ధికి డ్రైవర్లు కండక్టర్లు కీలకమని ఉమ్మడి ఖమ్మం రీజనల్ మేనేజర్ సిహెచ్ వెంకన్న తెలిపారు. ఆదివారం, మధిర డిపో ఆవరణలో ఏర్పాటు చేయబడిన 3వ, 4వ త్రైమాసిక ప్రగతి చక్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రీజియన్ స్థాయిలో, విధి నిర్వాహణలో మిగతా ఉద్యోగులకు ప్రేరణగా నిలిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందించారు.

సంబంధిత పోస్ట్