ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన భార్యాభర్తలు

66చూసినవారు
ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన భార్యాభర్తలు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం విడుదలైన డీఎస్సీ ఫలితాలలో మధిర మండల పరిధిలోని రామచంద్రపురం గ్రామానికి చెందిన మూలగుండ్ల శివకృష్ణ, మాధురి అనే భార్యాభర్తలు ఓపెన్ క్యాటగిరిలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మధిర మండలంలోని పలువురు అధికారులు, ప్రముఖులు వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్