మడుపల్లిలో ముమ్మరంగా కొనసాగుతున్న సభ్యత్వాలు

72చూసినవారు
మడుపల్లిలో ముమ్మరంగా కొనసాగుతున్న సభ్యత్వాలు
మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడిపల్లిలో సీపీఐ సభ్యతాలు కొనసాగుతున్నాయి. ఆదివారం యువకులు సీపీఐ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శాఖ సెక్రటరీ సిరియల్ శ్రీనివాసరావు, ఏఐటియుసి మధిర మండల కార్యదర్శి వూట్ల. రామకృష్ణ, జల్ల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్