మధిరలో ముమ్మరంగా మిషన్ భగీరథ ఇంటింటి సర్వే

65చూసినవారు
మధిరలో ముమ్మరంగా మిషన్ భగీరథ ఇంటింటి సర్వే
మధిర మండల పరిధిలోని ఆత్కూర్, సిరిపురం, మునగాల గ్రామాలలో మండల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, ఎంపీఓ టీవిఎల్ ఎన్ శాస్త్రి క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రామాలలోని ప్రతి ఒక ఇంటికి వెళ్లి తాగునీరు అందుతుందా లేదా అని ఇంటింటి సర్వే నిర్వహించి ఇంటింటికి వెళ్లి నల్లా కనెక్షన్లు చెక్ చేసి కుటుంబ సభ్యుల వివరాలు గ్రామ పంచాయతీ సెక్రటరీ మొబైల్ యాప్ లో నమోదు చేపిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్