గణేష్ ఉత్సవాలకు డిప్యూటీ సీఎం ఆహ్వానించిన ఎమ్మెల్యే

57చూసినవారు
గణేష్ ఉత్సవాలకు డిప్యూటీ సీఎం ఆహ్వానించిన ఎమ్మెల్యే
ఖైరతాబాద్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా మధిర శాసన సభ్యులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్