మధిరలో ప్రజా సమస్యలపై అధికారులు స్పందించాలి

546చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో కాళీ స్థలాల వద్ద రోడ్లకు ఇరువైపులా సరైన డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో మరుగు నీరంతా ఖాళీ స్థలాలలో చేరి చిన్నపాటి చెరువుల్లా తయారయ్యాయని దీంతో అవి దోమలకు, పందులకు ఆవాసంగా మారి పలు ఇబ్బందులు పడుతున్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. కాగా తక్షణమే సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి ఈ విషయంపై తప్పి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్