మధిర: ఆర్టీసీ ప్రయాణికుల ఇబ్బందుల పట్ల అధికారులు స్పందించాలి

62చూసినవారు
మధిర: ఆర్టీసీ ప్రయాణికుల ఇబ్బందుల పట్ల అధికారులు స్పందించాలి
ఖమ్మం జిల్లా మధిర పట్టణం నుండి వైరాకు, వైరా నుండి మధిరకు ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. కానీ ఈ రెండు ప్రాంతాలకు మధిర ఆర్టీసీ డిపో అధికారులు అరకొర బస్సులను మాత్రమే ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రయాణికులు వాపోతున్నారు. కాగా తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి విషయంపై తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్