సహాయ చర్యలకు రెస్క్యూ బోట్స్ సిద్ధం

9708చూసినవారు
సహాయ చర్యలకు రెస్క్యూ బోట్స్ సిద్ధం
ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతం భారీ వర్షాల సహాయక చర్యలకు 2 ఇంఫ్లాటెడ్ రెస్క్యూ బోట్స్ విత్ అవుట్ బోట్ మోటార్స్ సిద్ధం చేశారు. జిల్లాలో విపత్తుల సమయంలో సత్వర సహాయక చర్యలకు ఒక్కొక్కటి రూ. 6 లక్షలతో రెండు కొనుగోలు చేశారు. 20 మందికి బోట్లపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఒక్కో బోట్ 8 మందిని క్యారీ చేస్తుంది. ప్రస్తుత భారీ వర్షాల నేపధ్యంలో సత్తుపల్లి, మధిర లలో ఈ బొట్లు సిబ్బందితో సహాయక చర్యలు చేపడుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్