పాలేరు పాత కాల్వకు సాగర్ నీరు విడుదల

78చూసినవారు
పాలేరు పాత కాల్వకు సాగర్ నీరు విడుదల
పాలేరు ఎడమ కాలువ మరమ్మతులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. ఈ నెల 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు పాలేరు ఎడమ కాలువ గండి పడింది. ఈ నేపథ్యంలో మంత్రి పొంగులేటి వెంటనే ఇంజినీరింగ్ అధికారులను అప్రమత్తం చేసి తాత్కాలిక మరమ్మతులకు ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనులను స్వయంగా పర్యవేక్షించారు. పాత కాల్వ పరిధిలోని 25వేల ఎకరాల ఆయకట్టు పంటలకు నీరు అందించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్