మధిరలో ప్రారంభమైన శివరాత్రి జాయింట్ వీల్ వేలంపాట

70చూసినవారు
మధిరలో ప్రారంభమైన శివరాత్రి జాయింట్ వీల్ వేలంపాట
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవాలయంలో మంగళవారం మార్చి 8వ తేదీ నుండి జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు సంబంధించి జాయింట్ విల్, లడ్డు ప్రసాదం, కొబ్బరికాయల వేలంపాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎండోమెంట్ అధికారులు, మధిర పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్