ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మధిర పట్టణ వ్యాప్తంగా శిథిలవస్థలో ఉన్నటువంటి ఇళ్లను ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా సోమవారం మధిర మున్సిపల్ కమిషనర్ షేక్ షఫీ ఉల్లా ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.